E-Paper
Advertisement

Richa Chadha: బేబీ బంప్‌తో బాలీవుడ్ భామ ఫోటోలు.. మరి ఇంత బోల్డా అంటూ నెటిజన్ల కామెంట్స్

Advertisement

Richa Chadha Baby Bump Photos: ఈరోజుల్లో సినీ సెలబ్రిటీలు ఎవరు ప్రెగ్నెంట్ అయినా బేబీ బంప్‌తో ఫోటోషూట్స్ చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది. దీంతో బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా సైతం తన బేబీ బంప్ ఫోటోషూట్‌ను షేర్ చేసింది.

Richa Chadha
Richa Chadha

బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా.. తన కో యాక్టర్ అలీ ఫజల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితం వారికి పాప కూడా పుట్టింది.

Richa Chadha
Richa Chadha
Advertisement

తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బేబీ బంప్ ఫోటోషూట్‌ను షేర్ చేసింది రిచా. తాజాగా డాటర్స్ డే సందర్భంగా మరో బేబీ బంప్ ఫోటోషూట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Richa Chadha
Richa Chadha

అది తను 9 నెలలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేసిన ఫోటోషూట్ అని, అప్పుడు తనకు కూతురు పుడుతుందని ఏ మాత్రం ఐడియా లేదని చెప్పుకొచ్చింది.

Richa Chadha
Richa Chadha
Advertisement

డాటర్స్ డే సందర్భంగా రిచా చడ్డా షేర్ చేసిన ఈ ఫోటోషూట్‌లో తను చాలా బోల్డ్‌గా ఉందని నెటిజన్లు ఫీలవుతున్నారు.

Richa Chadha
Richa Chadha

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×