
Rithu Chowdary ( Source/ Instagram)
బుల్లితెర పై సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న రీతూ చౌదరి ఆ తర్వాత టీవీ షోలతో మరింత వైరల్ అయింది.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చింది.. వరసగా స్కిట్లు చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది.

Rithu Chowdary ( Source/ Instagram)
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొని ఆల్మోస్ట్ చివరి వరకు ఉండి 90 రోజుల తర్వాత బయటకు వచ్ఛేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక రీతూ చౌదరి ప్రస్తుతం BB జోడి లో చేస్తుంది.

Rithu Chowdary ( Source/ Instagram)
ఇక తండ్రి మరణం తర్వాత తమ కుటుంబానికి ఎవరూ లేరని, బిగ్బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్లకు బంధువుల నుంచి కాల్స్ వస్తే, తమకు మాత్రం ఎవరూ లేరన్న బాధను వెల్లడించింది.. అది ఆడియన్స్ ను కన్నీళ్లు పెట్టించింది..

Rithu Chowdary ( Source/ Instagram)
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పై పడిన నిందల గురించి బయటపెట్టింది.. డిమాన్ తో కలిసి ప్రేమాయణం నడుపుతున్నట్టు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.. ఇటీవల యూట్యూబ్ ఛానెల్స్ ఎక్కువగా ఇంటర్వ్యూ లు ఇస్తుంది..

Rithu Chowdary ( Source/ Instagram)
బిగ్ బాస్ తర్వాత చాలామంది కంటెస్టెంట్లు బిజీగా మారారు. రీతు చౌదరి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో శారీలో ఉన్న పిక్స్ ని షేర్ చేసుకుంది.

Rithu Chowdary ( Source/ Instagram)
బ్లాక్ కలర్, పింక్ ప్లవర్స్ తో ఉన్న చీరలో క్యూట్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసి నా అభిమానులు రీతు చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.