BigTV English

Rithu Chowdary: డీప్ నెక్, బ్లాక్ ఫ్రాక్‌లో రీతూ చౌదరీ అందాల ఆరబోత.. ఈ సూపర్ హాట్ ఫోటోలు చూశారా?

Rithu Chowdary Latest Photos: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ప్రమోషన్స్ చేస్తూ ఫేమస్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. వారిలో రీతూ చౌదరీ కూడా ఒకరు. (Image Source: Rithu Chowdary/Instagram)

Rithu chowdary
Rithu chowdary

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బిజీ అయిన రీతూ చౌదరీ.. తరచుగా ఫోటోషూట్స్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. (Image Source: Rithu Chowdary/Instagram)

Rithu Chowdary
Rithu Chowdary

రీతూ చౌదరీ సూపర్ హాట్ ఫోటోషూట్స్‌కు ఫాలోవర్స్ ఫిదా అవుతుంటారు. అలాగే తాజాగా మరొక హాట్ ఫోటోషూట్‌ను షేర్ చేసింది ఈ భామ. (Image Source: Rithu Chowdary/Instagram)

Rithu Chowdary
Rithu Chowdary

స్లిట్ కట్, డీప్ నెక్ బ్లాక్ ఫ్రాక్‌లో అందాలను ఆరబోస్తూ ఫోటోలను అప్లోడ్ చేసింది రీతూ చౌదరీ. (Image Source: Rithu Chowdary/Instagram)

Rithu Chowdary
Rithu Chowdary

రీతూ చౌదరీ ఏ ఫోటోలు అప్లోడ్ చేసినా.. దానికి హాట్, క్యూట్ అంటూ కామెంట్స్ రావడం కామనే. అలాగే ఈ పోస్ట్‌కు కూడా వస్తున్నాయి. (Image Source: Rithu Chowdary/Instagram)

Rithu Chowdary
Rithu Chowdary

మామూలుగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేయడానికి మేకర్స్ ముందుంటారు. కానీ రీతూ చౌదరీ మాత్రం ఇంకా ఈ లిస్ట్‌లో యాడ్ అవ్వలేదు. (Image Source: Rithu Chowdary/Instagram)

Rithu Chowdary
Rithu Chowdary

Related News

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Big Stories

×