Rithu Chowdary (Source: Instragram)
రీతూ చౌదరి.. ప్రముఖ సీరియల్ నటిగా కెరియర్ ఆరంభించి, ఆ సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది రీతూ చౌదరి.
Rithu Chowdary (Source: Instragram)
సీరియల్స్ లో చేస్తున్నప్పుడే జబర్దస్త్ లో అవకాశం రావడంతో ఇటువైపు అడుగులు వేసిన ఈమె.. ఇక్కడ లేడీ కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది.
Rithu Chowdary (Source: Instragram)
జబర్దస్త్ లో ఉన్నప్పుడే గ్లామర్ తో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు పలు షోలకు అప్పుడప్పుడు యాంకర్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు తన అందాలతో యువతకు మతులు పోగొడుతుంది.
Rithu Chowdary (Source: Instragram)
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కున్న ఈమె.. ఇకపై అలాంటి యాప్ లను ప్రమోట్ చేయను అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది.
Rithu Chowdary (Source: Instragram)
అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లకుండా బుద్ధిగా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే గ్లామర్ విందు వడ్డిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.
Rithu Chowdary (Source: Instragram)
తాజాగా రెడ్ కలర్ మినీ ఫ్రాక్ ధరించిన ఈమె అందులో రెడ్ రోజ్ లా చూసే ఆడియన్స్ కు సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడు అందాలు చూసి ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.