Rithu Chowdary (Source: Instragram)
రీతూ చౌదరి.. ఒకప్పుడు గోరింటాకు తో పాటు పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.
Rithu Chowdary (Source: Instragram)
జబర్దస్త్ లోకి అడుగు పెట్టిందో లేదో అమాంతం క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.
Rithu Chowdary (Source: Instragram)
ఒకవైపు జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఈమె.. మరొకవైపు మనీ లాండరింగ్ కేసు తో పాటు బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంది.
Rithu Chowdary (Source: Instragram)
ఇక ఇప్పుడు అన్నింటికి దూరంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను షేర్ చేస్తోంది.
Rithu Chowdary (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చి నిషా కళ్ళతో కైపెక్కించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Rithu Chowdary (Source: Instragram)
ఇక తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందాలు ప్రదర్శిస్తూ అదరహో అనిపించేలా అందరినీ ఆకట్టుకుంటుంది రీతూ చౌదరి.