BigTV English

Ritu Varma: అబ్బో.. రీతూ వర్మ కూడా మొదలెట్టేసిందగా.. ఇక కుర్రాళ్ల పని ఖతం

ritu varm latest pictures: తెలుగు అమ్మాయి రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది.

మొదట్లో షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది ఈ భామ. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.

2013 ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

విజయ్ దేవరకొండ సరసన పెళ్లి చూపులు సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది.

టక్ జగదీష్, నిన్నిలా నన్నిలా వంటి పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు శ్రీ విష్ణు హీరోగా చేస్తున్న స్వాగ్ సినిమాల్లో నటిస్తోంది.

రీతూ వర్మ ఓ వైపు సినిమాల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×