BigTV English
Advertisement

Ritu Varma: కిర్రాక్ పోజులతో కేకపుట్టిస్తున్న.. రీతు వర్మ

Ritu Varma: కిర్రాక్ పోజులతో కేకపుట్టిస్తున్న.. రీతు వర్మ

Ritu Varma  Latest Photos: మన తెలుగు అమ్మాయి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందం, అభినయంతో తెలుగు, తమిళం చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.


రీతు వర్మ మొదట షార్ట్‌ ఫిలిమ్‌లతో తన కెరీర్ ను మొదలు పెట్టింది.


ఆ తర్వాత ప్రేమ్ ఇష్క్ కాదల్ అనే మూవీతో వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో ఈ భామ వెనక్కి చూసుకోలేదు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రీతు వర్మ నంది అవార్డు అందుకుంది.

ఇక తమిళంలో కూడా ఈ బ్యూటీ సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

రీతూ వర్మ ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా లేటెస్ట్ డ్రస్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. Breaking norms and building empires, the desi way 👑 అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×