BigTV English
Advertisement

Ritu Varma: గ్రీన్ డ్రెస్‌లో రీతూవర్మ హంగామా

Ritu Varma: అచ్చ తెలుగు హీరోయిన్లతో రీతూ వర్మ ఒకరు. చిన్నచిన్న క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఆమె, పెళ్లి చూపులు మూవీతో హీరోయిన్ గా మారింది.

Ritu Varma photo shoot
Ritu Varma photo shoot

తొలి మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆమె, వరుసగా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తోంది.

Ritu Varma photo shoot
Ritu Varma photo shoot

అయితే సినిమాలు చేస్తుందికానీ, పెద్ద విజయాలను సొంతం చేసుకోలేకపోతోంది. ప్రస్తుతం రీతూవర్మ స్వాగ్ మూవీలో శ్రీవిష్ణు సరసన నటిస్తోంది.

Ritu Varma photo shoot
Ritu Varma photo shoot

ఈ ప్రాజెక్టుపైనే బోలెడంత ఆశలు పెట్టుకుంది రీతూ. ఇవన్నీ పక్కనబెడితే సోషల్ మీడియాలో రీతూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.

Ritu Varma photo shoot
Ritu Varma photo shoot

మరీ అంత బోల్డ్ గా కాకున్నా, తన అందాలతో కుర్రకారును మెప్పిస్తూనే ఉంటుంది. తాజాగా గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో  రీతూ  ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Ritu Varma photo shoot
Ritu Varma photo shoot

Related News

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

×