BigTV English

RRR Malli: ‘RRR’లో చిన్నారి.. ఇప్పుడు ఎంత ఎదిగిపోయిందో చూశారా? లేటెస్ట్ పిక్స్ చూస్తే షాకవుతారు

RRR Malli: ‘RRR’లో చిన్నారి.. ఇప్పుడు ఎంత ఎదిగిపోయిందో చూశారా? లేటెస్ట్ పిక్స్ చూస్తే  షాకవుతారు

Twinkle Sharma: RRR.. ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చేది మల్లి. ఆ పాపతో ఫేమస్ అయిన “కొమ్మా ఉయ్యాలా” పాట.


ఆ ఒక్క పాట వల్లే ఇంత కథ జరిగిందని అప్పట్లో కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి.


గోండు జాతి పిల్లగా.. మల్లి పాత్రలో కనిపించిన ట్వింకిల్ శర్మను ఇప్పుడు చూస్తే.. ఆ పిల్లే ఈ పిల్లా అని ఆశ్చర్యపోతారు.

ఛత్తీస్ గఢ్ లో పుట్టి, పెరిగిన ట్వింకిల్ కు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమంట.

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లో కూడా డ్యాన్స్ చేసింది.

ఫ్లిప్ కార్ట్ యాడ్ లో ట్వింకిల్ శర్మను చూసిన జక్కన్న.. RRR సినిమాలో క్యారెక్టర్ కు తీసుకున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ట్వింకిల్.. తరచూ తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలను చూసి.. అప్ కమింగ్ హీరోయిన్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

Tags

Related News

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Rashi Singh :  అబ్బా.. అది నడుమా, నయాగరానా.. మతిపోగొడుతుందే..!

Iswarya Menon : క్యూట్ సెల్ఫీలతో ఐశ్వర్య ఫోజులు.. భలే ఉంది కదూ..

Aishwarya Rajesh : పింక్ శారీలో భాగ్యం ఎంత అందంగా ఉందో.. రెండు కళ్లు చాలట్లేదు..

Ashu Reddy: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. అషుని ఇలా చూసి పాట పాడుసుకుంటున్న కుర్రాళ్లు

Simran Choudhary: ప్యాంట్‌ లేకుండా టాప్‌లో సిమ్రాన్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Big Stories

×