Rukmini Vasanth (Source Instragram)
రుక్మిణి వసంత్.. ప్రముఖ శాండిల్ వుడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మదరాసి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
Rukmini Vasanth (Source Instragram)
సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస పెట్టి ప్రమోషన్స్ లో పాల్గొంటూ అలరిస్తోంది.
Rukmini Vasanth (Source Instragram)
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాదులో నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొని అక్కడ రెడ్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Rukmini Vasanth (Source Instragram)
అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రుక్మిణి తన మేని ఛాయను మరింత హైలెట్ చేస్తూ రెడ్ డ్రెస్ ధరించడంతో.. అందరి దృష్టి ఈమె పైనే పడిందని చెప్పవచ్చు.
Rukmini Vasanth (Source Instragram)
ఇక ప్రస్తుతం రుక్మిణి వసంత్ ఈ చిత్రంతోపాటు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది.
Rukmini Vasanth (Source Instragram)
అలాగే కాంతారా చాప్టర్ వన్ తో పాటు టాక్సిక్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.