Rukmini Vasanth (Image Credit: Instagram)
రుక్మిణీ వసంత్.. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈమె తెలుగులో నిఖిల్ సరసన హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోకపోయినా తెలుగు చిత్రంలో మాత్రం మరో అవకాశం లభించింది. అలా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Rukmini Vasanth (Image Credit: Instagram)
గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరదేసి సినిమాలో హీరోయిన్గా నటించినా సక్సెస్ లభించలేదు. ఆ తర్వాత కాంతారా చాప్టర్ 2 చిత్రంతో తన నటనలో విశ్వరూపాన్ని చూపించి అందర్నీ మెస్మరైజ్ చేసింది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ప్రస్తుతం.. ప్రముఖ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ నటిస్తున్న ఒక చిత్రంలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
అలాగే దర్శకుడు క్లాక్స్ నాగచైతన్యతో సినిమా చేస్తున్నారని.. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం.

Rukmini Vasanth (Image Credit: Instagram)
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా మరో అవుట్ ఫిట్ తో ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సింపుల్ లుక్ లో రుక్మిణి వసంత్ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.