Rukmini Vasanth (Image Credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు నిరూపించుకుంటానంటూ చెబుతోంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
అందులో భాగంగానే నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపును అందుకోలేదు.

Rukmini Vasanth (Image Credit: Instagram)
గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా కూడా విజయాన్ని అందించలేదు.

Rukmini Vasanth (Image Credit: Instagram)
కాంతార2 లో నటించి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
కొన్ని సన్నివేశాలలో హీరోని కూడా డామినేట్ చేస్తూ తన నటనతో ఆహా అనిపించింది ఈ ముద్దుగుమ్మ.
అలాంటి ఈమె ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సాంప్రదాయంగా చీరకట్టులో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
అందులో బాగానే తాజాగా పట్టు చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ..తన గ్లామర్ తో ఆడియన్స్ను అలరించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం రుక్మిణి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.