Rukmini Vasanth (Image Credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈమధ్య వరుస సినిమాలతో బిజీగా మారిపోయిందని చెప్పాలి.

Rukmini Vasanth (Image Credit: Instagram)
అందులో భాగంగానే ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Rukmini Vasanth (Image Credit: Instagram)
అలాగే విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ నటిస్తున్న ఒక చిత్రంలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి దీపక్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా... మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం

Rukmini Vasanth (Image Credit: Instagram)
అలాగే దర్శకుడు క్లాక్స్ నాగచైతన్యతో సినిమా చేస్తున్నారని.. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఇలా వరుస సినిమాలతో బిజీగా మారిన రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా రోజుకొక ఫోటో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా ఒక కేఫే నుండీ కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో రెడ్ కలర్ టాప్.. జీన్స్ ధరించి.. భిన్నమైన ఫోజులతో ఫాన్స్ ను ఆకట్టుకుంది.