
Rupa Muggalla ( Source / Instagram )
హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా బుల్లి తెర బ్యూటీస్ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు.

Rupa Muggalla ( Source / Instagram )
టీవీ సీరియల్స్ ద్వారా ఫెమస్ అయిన అందాల ముద్దుగుమ్మలలో ఒకరు బ్రహ్మముడి స్వప్న అలియాస్ రూప..

Rupa Muggalla ( Source / Instagram )
సీరియల్స్ తో తన నటనతో.. సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటున్న బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి.. ఇందులో స్వప్నగా బాగా దగ్గరైంది..

Rupa Muggalla ( Source / Instagram )
ఆ పాత్రలో మొన్నటి వరకూ.. హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటిస్తుంది.

Rupa Muggalla ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు తన గ్లామర్ తో కవ్విస్తుంది. చీరకట్టులో కూడా తన అందంతో కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది..

Rupa Muggalla ( Source / Instagram )
తాజాగా హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ట్రెండీ వేర్ లో కస్సుమనే అందాలతో కవ్విస్తుంది.. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..