Rupa muggulla (Source: Instragram)
అభిషేకం సీరియల్ లో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది లతా. ఈ సీరియల్లో నెగిటివ్ పాత్రలో పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది కూడా..
Rupa muggulla (Source: Instragram)
ఈమె అసలు పేరు రూపా ముగ్గల్ల.. అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తూ ఉంటారు. ఈమె అక్టోబర్ 31న జన్మించింది. ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక ఈమె చదువు విషయానికి వస్తే.. డిగ్రీ పూర్తి చేసింది.
Rupa muggulla (Source: Instragram)
చదువు పూర్తవుగానే నటన మీద ఉన్న ఆసక్తితో.. మోడలింగ్ మొదలుపెట్టి, ఆ తర్వాత కొన్ని యాడ్స్లలో తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Rupa muggulla (Source: Instragram)
అంతేకాదు పలు సినిమాలలో అవకాశం రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషించింది. అలా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఎమ్మెల్యే, రారండోయ్ వేడుక చూద్దాం, డిస్కో రాజా వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది లతా.
Rupa muggulla (Source: Instragram)
బుల్లితెరపై అవకాశాలు రావడంతో ఆడదే ఆధారం అనే సీరియల్ ద్వారా సీరియల్ ఇండస్ట్రీలోని అడుగు పెట్టింది. అటు వెబ్ సిరీస్ లలో కూడా నటించిన ఈమె అభిషేకం సీరియల్ లో విలన్ పాత్ర పోషించి మరింత ఆకట్టుతుంది.
Rupa muggulla (Source: Instragram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చీరకట్టులో నడుము అందాలు చూపిస్తూ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో పింక్ కలర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..