E-Paper
Advertisement

Deviyani Sarma: జాకెట్ లేకుండా సైతాన్ పాప.. చూపులతోనే చంపేస్తుందిగా

Advertisement

Deviyani Sarma: దేవియాని శర్మ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ  కెరీర్ ను మొదలుపెట్టింది.

(Image Source: deviyaniInstagram)

నెమ్మదిగా మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. సైతాన్ సినిమాలో దేవియాని  బోల్డ్ నటనకు ఫిదా కానీ వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

(Image Source: deviyaniInstagram)
Advertisement

బోల్డ్ పాత్రల్లోనే కాదు ఎలాంటి పాత్రల్లో అయినా అమ్మడు  ఇట్టే ఒదిగిపోగలదు. గతేడాది సెన్సేషన్ సృష్టించిన సేవ్ ది టైగర్స్ సిరీస్ లో ఈ చిన్నదాని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.

(Image Source: deviyaniInstagram)

మోడ్రన్ ఐడియాలజీ ఉన్న లాయర్ గా..  చైతన్య కృష్ణ భార్యగా.. ఒక తల్లికి బిడ్డగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సిరీస్ తరువాత దేవియాని  లైఫ్ మారిపోయింది.

(Image Source: deviyaniInstagram)
Advertisement

అనగనగా ,ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్ లు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీలో కీలకపాత్రలో నటించి మెప్పించింది.

(Image Source: deviyaniInstagram)

ఇక సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే..  సోషల్ మీడియాలోఅమ్మడి అందాల ఆరబోత మరో ఎత్తు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యథిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో దేవియాని కూడా ఒకరు.

(Image Source: deviyaniInstagram)

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది దేవియాని. తాజాగా మరోసారి తన అందాలను ఆరపోస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

(Image Source: deviyaniInstagram)

గ్రీన్ కలర్ చీరపై జాకెట్ లేకుండా నడుము అందాలను ఎరగా వేసి.. కైపెక్కించే చూపులతో మత్తెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి త్వరలోనే ఈ భామ సోలో హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×