BigTV English

Janhvi Kapoor: అబ్బబ్బా మెరుపులాంటి అందం.. శారీలో జాన్వీ కపూర్ వయ్యారాలు

Janhvi Kapoor Latest Photos: బాలీవుడ్‌లో నెపో కిడ్స్‌గా ఎంటర్ అయితే చాలు.. వారికి నెగిటివిటీ తప్పదు. కానీ ఆ నెగిటివిటీని తట్టుకొని నిలబడి వాటిని ప్రశంసలుగా మార్చుకున్నవారు కొందరే ఉంటారు. అలాంటివారిలో జాన్వీ కపూర్ ఒకరు. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తన తల్లి ఒక సాటిలేని నటి కావడంతో ఆ ప్రెజర్ అంతా జాన్వీపై పడింది. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ నిర్మాత అయినా కూడా తన కూతురిని ఇండస్ట్రీలో ఎంటర్ చేసే బాధ్యతను తను తీసుకోలేదు. కరణ్ జోహార్‌కు ఇచ్చాడు. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

బాలీవుడ్‌లో ఎంతోమంది నెపో కిడ్స్‌ను వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్.. జాన్వీ కపూర్‌ను కూడా హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందు నిలబెట్టాడు. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

‘ధడక్’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే తనకు ఎంతో నెగిటివిటీ రావడంతో దాని నుండి నేర్చుకోవాలని అనుకుంది. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

‘ధడక్’ తర్వాత తన స్టోరీ సెలక్షన్‌పై ఎక్కవ ఫోకస్ పెట్టింది జాన్వీ కపూర్. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్‌ను సెలక్ట్ చేసుకుంటూ తన యాక్టింగ్‌ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

వెండితెరపై తనకు గుర్తింపు వస్తున్న సమయంలోనే సోషల్ మీడియా పోస్టులతో కూడా ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది జాన్వీ. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

డిఫరెంట్ డ్రెస్సులు, హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది జాన్వీ కపూర్. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

తాజాగా ఒక షైనింగ్ శారీలో వయ్యారాలు ఒలకబోసింది జాన్వీ కపూర్. ఈ వెరైటీ చీరలో కూడా తను చాలా బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

సోషల్ మీడియాలో షైనింగ్ చీరలో జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోల్లో తన పెట్ కూడా ఉండడం విశేషం. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×