BigTV English
Advertisement

Sakshi Agarwal: హార్డ్ కోర్ అభిమానులకు ‘సాక్షి’ పసందైన

Sakshi Agarwal: హీరోయిన్ సాక్షి అగర్వాల్ స్పీడ్ పెంచింది.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అవుతున్నా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేదు.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

ఫలితంగా ఆఫర్ల కోసం తెగ ప్రయత్నాలు చేసింది.. చేస్తోంది కూడా.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

ఐదేళ్ల నుంచి ఆమె కెరీర్ ఊపందుకుంది. అప్పటి వరకు ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే సినిమాలు చేసేది.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

ఓ వైపు తమిళంలో నటిస్తూ మరోవైపు మలయాళంలో సత్తా చాటుతోంది.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

కేవలం హీరోయిన్ గా కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తోంది.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

ఈ విధంగా అభిమానులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం రెండు చిత్రాలు పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

అవి హిట్టయితే మరిన్ని ఆఫర్లు రావడం ఖాయమని భావిస్తోంది.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

ఈ క్రమంలో యూత్ ని ఆకట్టుకునేందుకు రకరకాల ఫోటోషూట్లు చేస్తోంది.

Sakshi Agarwal  (credit/instagram)
Sakshi Agarwal (credit/instagram)

దీనికి సంబందించి పిక్స్ నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి.

Related News

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

×