BigTV English

Samantha: స్పెషల్ నైట్ కోసం సిద్ధమయిన సమంత.. ఇంతకీ ఏంటా స్పెషల్?

Samantha Latest Photos: సమంతను వెండితెరపై చూసి దాదాపు ఒక ఏడాది అవుతోంది. చివరిగా ‘ఖుషి’ సినిమాలో నటించిన తర్వాత సమంత అసలు సినిమాల్లో యాక్టివ్‌గా లేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత స్క్రీన్‌పై తన మ్యాజిక్ చూపించడానికి సిద్ధమయ్యింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది సమంత. ఇది పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌ విడుదల కానుంది. అందుకే దీని ప్రమోషన్స్‌లో సామ్ బిజీగా గడిపేస్తోంది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో జోడీకట్టింది సమంత. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లో స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు మేకర్స్. దానికోసం స్పెషల్‌గా రెడీ అయ్యి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది సమంత. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×