E-Paper
Advertisement

Samantha: ఐఫా వేడుకల్లో సమంత అందాల కనువిందు.. ఐమ్ బ్యాక్ అంటూ పోస్ట్

Advertisement

Samantha Latest Photos: కొన్నాళ్ల నుండి సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేదు సమంత. అసలు ఫ్యాన్స్‌తో టచ్‌లోనే లేదు. అయినా కూడా తనకు ‘బెస్ట్ అచీవ్‌మెంట్ ఫర్ ఇండియన్ సినిమా’గా ఐఫా అవార్డ్ అందుకుంది.

Samantha
Samantha

ఐఫా వేడుకల కోసం గ్రీన్ కలర్ ఫ్రాక్‌లో రెడీ అయ్యింది సామ్. గ్రీన్ అండ్ గోల్డ్ బాడీకాన్ ఫ్రాక్‌లో సామ్ చాలా బాగుందంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Samantha
Samantha
Advertisement

తను ఐఫా అవార్డ్ అందుకున్న ఫోటోలను చాలా గర్వంగా షేర్ చేసింది సామ్. అంతే కాకుండా ఐమ్ బ్యాక్ అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.

Samantha
Samantha

మయాసైటీస్ అనే వ్యాధి తనకు ఉందని నిర్ధారణ అయినప్పటి నుండి సమంత చాలా వీక్ అయిపోయింది. అంతే కాకుండా సినిమాలను కూడా దూరం పెట్టేసింది.

Samantha
Samantha
Advertisement

గత రెండేళ్లలో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే కనిపించింది సమంత. అవి కూడా యావరేజ్ హిట్‌గానే నిలిచాయి.

Samantha
Samantha

చివరిగా విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే మూవీలో కనిపించింది సామ్. ఆ తర్వాత తను చేయాల్సిన ప్రాజెక్ట్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.

Samantha
Samantha

‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో వెబ్ సిరీస్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన సమంత.. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.

Samantha
Samantha

ప్రస్తుతం తన చేతిలో సినిమాలు లేకపోయినా రెండు వెబ్ సిరీస్‌లు మాత్రం ఉన్నాయి. అందులో ఒకటి ‘సిటాడెల్ హనీ బన్నీ’.

Samantha
Samantha

‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దీంతో ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం లండన్ వెళ్లింది సామ్.

Samantha
Samantha

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×