
Samyukta Menon ( Source/ Instagram)
టాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగు హీరోయిన్ సంయుక్త మీనన్ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందంతో పాటు తన అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటు వస్తుంది.

Samyukta Menon ( Source/ Instagram)
ఈ అమ్మడు దాదాపు పదేళ్ల కిందట ఇండస్ట్రీలోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగుతో పాటుగా మరికొన్ని భాషల్లో సినిమాల్లో నటిస్తూ వస్తుంది..

Samyukta Menon ( Source/ Instagram)
సంయుక్త పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్'తో తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష, డేవిల్ మూవీల్లో నటించి టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం అర డజను సినిమాల్లో నటిస్తుంది.

Samyukta Menon ( Source/ Instagram)
ఈమె ఈ మధ్య వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టుకుంటుంది. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు చేస్తుంది.. తెలుగులో సినిమాలు చేస్తూ నిఖిల్, బాలయ్య వంటి హీరోలతో సినిమాలు చేస్తుంది.

Samyukta Menon ( Source/ Instagram)
నిఖిల్ నటిస్తున్న పౌరాణిక సినిమా 'స్వయంభు', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'హైందవ' సినిమాలలోనూ సంయుక్త కీలక పాత్రల్లో నటిస్తుంది. పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న మూవీలో నటినస్తుంది.

Samyukta Menon ( Source/ Instagram)
సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో ఎంతగా బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ షేర్ చేసింది.. బ్లాక్ శారీలో గోల్డ్ కలర్ బ్లౌజ్లో పరవాల విందు చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్వైరల్ అవుతున్నాయి..