Samyukta Menon ( Source/ Instagram)
బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భామకు టాలీవుడ్ లో క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు సినిమాలు సెట్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది సంయుక్త.
Samyukta Menon ( Source/ Instagram)
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో ఈమె రానా సరసన జోడిగా నటించింది.. ఆ మూవీ ఎంతగా హిట్ అయ్యింది.
Samyukta Menon ( Source/ Instagram)
తెలుగులోనే కాదు.. తమిళ్ళో కూడా పలు చిత్రాల్లో నటిస్తుంది.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
Samyukta Menon ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా పద్దతిగా శారీలో మెరిసింది.
Samyukta Menon ( Source/ Instagram)
రెడ్ శారీలో మెస్మరైజ్ చేసే ఫోటోలను షేర్ చేసింది. ఒక్కో స్టిల్ ఒక్కోలా ఇచ్చి కుర్రాళ్ల గుండెల్ని పెళ్లి చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
Samyukta Menon ( Source/ Instagram)
టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె చేసింది కొన్ని సినిమాలే నా అన్ని మంచి హిట్ టాక్ ని అందుకున్నాయి..