
Yashaswini ( Source / Instagram)
ఇటీవల కాలంలో సీరియల్ ముద్దుగుమ్మలు గ్లామర్ డోస్ పెంచుతున్నారు.. బుల్లితెరపై ప్రసారమవుతున్న డైలీ సీరియల్లలో నటిస్తున్న హీరోయిన్లు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.

Yashaswini ( Source / Instagram)
అమూల్య గౌడ, యష్మీ గౌడ, జ్యోతి గౌడ, కృతి వంటి ఎంతోమంది బుల్లితెర హీరోయిన్లు సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటారు. ఇక ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి.

Yashaswini ( Source / Instagram)
ఆ లిస్ట్ లోకి ఇంటింటి రామాయణం హీరోయిన్ యశశ్విని చేరింది. సీరియల్ లో పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తున్న ఈ అమ్మడు బయట మాత్రం హాట్ అందాలతో హీటెక్కిస్తుంది..

Yashaswini ( Source / Instagram)
కన్నడ లో వరుసగా సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో ఇంటింటి రామాయణం సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే మరో సీరియల్ చేస్తుంది..

Yashaswini ( Source / Instagram)
ఒకవైపు తెలుగు, మరోవైపు కన్నడ సీరియల్స్ లతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఈమధ్య సీరియస్లలో సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది..

Yashaswini ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో వైట్ స్కట్లో ఉన్న పిక్స్ ని షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో ఉన్న ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. సీరియల్ లో ఎప్పుడు పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు బయట మాత్రం హాట్ బాంబులా గా ఉంది.. ఆ పిక్స్ పై మీరు ఒక లుక్కేసుకోండి..