E-Paper
Advertisement

Shalini Pandey Photos: అందాల గేట్లు తెరిచిన ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ.. బర్త్ డే ఫొటోస్ సూపర్!

Shalini Pandey Photos: అందాల గేట్లు తెరిచిన ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ.. బర్త్ డే ఫొటోస్ సూపర్!
Advertisement

Shalini Pandey Photos: షాలినీ పాండే అంటే తెలియనివారుండరు.. ఒకవేళ ఆమె పేరు పెద్దగా తెలియకపోయినా ‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరోయిన్‌గా అంటే వెంటనే గుర్తుకొస్తుంది.

Advertisement

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్‌లో ఫుల్ క్రేజ్ కొట్టేసింది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

shalini pandey photos11
shalini pandey photos11

ఆ తర్వాత ‘మహానటి’ సినిమాలో కూడా నటించి మరింత గుర్తింపు సంపాదించుకుంది.

Advertisement

అయితే ఆమె నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టినా.. ఆమెకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.

shalini pandey photos
shalini pandey photos

ఈ క్రమంలోనే ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు అందాల ఆరబోతలో కుర్రకారును ఫిదా చేస్తుంది.

Shalini Pandey glamor photos
Shalini Pandey glamor photos

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ ఫుల్ ఫాల్‌యింగ్ పెంచుకుంటుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తుంది.

Shalini Pandey glamor photos
Shalini Pandey glamor photos

ఈ తరుణంలోనే తాజాగా అందాల గేట్లు ఎత్తేసి ఫోటో షూట్ చేసింది. సెప్టెంబర్ 23 ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా తన ఫ్రెండ్స్‌తో కలిసి సందడి చేసింది.

Shalini Pandey glamor photos
Shalini Pandey glamor photos

ప్రస్తుతం తన బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×