
Shalini Pandey(Source/ Instagram )
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ను మార్చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమాలో ప్రీతీ పాత్రతో సంచలనం సృష్టించింది నటి షాలిని.. ఆ మూవీతో యూత్ క్రష్ గా మారింది.

Shalini Pandey(Source/ Instagram )
ఆ సినిమాతో ఒక్కసారిగా యూత్ లో షాలిని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరవాత పలు సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇమేజ్ కూడా పెరగలేదు..

Shalini Pandey(Source/ Instagram )
ఇప్పుడు కేవలం హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తుంది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. తెలుగులో ఈ మధ్య పెద్దగా సినిమాలు చెయ్యలేదు..

Shalini Pandey(Source/ Instagram )
అయితే ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు మతిపోగొడుతుంది. ఆమె బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Shalini Pandey(Source/ Instagram )
అందాల హద్దులు చెరిపేసింది. మొన్నటివరకు ట్రెండింగ్ వేర్ లో ఫోటోషూట్ చేసేది. కానీ ఈ మధ్య మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసింది. అంతకు మించి అందాలతో పిచ్చెక్కిస్తుంది.

Shalini Pandey(Source/ Instagram )
తాజాగా బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ లో హాట్ లుక్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి..