Shalini Pandey: అర్జున్ రెడ్డి మూవీతో తెగ ఫేమస్ అయిపోయన షాలినీ పాండేకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. మొదటి సినిమాతోనే ఈ అమ్మడికి సినిమా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ఇటు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఎక్కువే. తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

అర్జున్ రెడ్డి మూవీ హీరోయిన షాలినీ పాండేని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

ఈ ముద్దుగమ్మకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.

అర్జున్ రెడ్డి మూవీతోనే ఈమెకు సినిమా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది.

ఇటు నెట్టింటా కూడా షాలినీకి ఫ్యాన్స్ ఎక్కువే.

అప్పుడప్పుడు ఫొటోలకు స్టిల్ ఇస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటది.

తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఫొటోలు తెగ వైరలవుతున్నాయి.
