Shilpa Shetty (Source: Instragram)
శిల్పా శెట్టి.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న శిల్పాశెట్టి ఒక నార్త్ ఆడియన్స్ నే కాదు తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది.
Shilpa Shetty (Source: Instragram)
వెంకటేష్ హీరోగా నటించిన 'సాహస వీరుడు సాగర కన్య' సినిమాలో నటించి, తెలుగు ఆడియన్స్ హృదయాలను కూడా సొంతం చేసుకుంది.
Shilpa Shetty (Source: Instragram)
ఇకపోతే బాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిన ఈమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా తన గ్లామర్ తో అలరిస్తోంది.
Shilpa Shetty (Source: Instragram)
ఇకపోతే 50 ఏళ్ల వయసులో కూడా తన అందంతో ఆకట్టుకుంటున్న ఈమె.. ఇప్పుడు తాజాగా వైట్ కలర్ బికినీ టైప్ డ్రెస్ ధరించి, 16 ఏళ్ల అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది.
Shilpa Shetty (Source: Instragram)
సాగర తీరాన విహరిస్తూ.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ లో 'కార్పే డైమ్' అంటూ రాసుకు వచ్చింది. కార్పే డైమ్ అంటే ఇదొక లాటిన్ పదం. దీని అర్థం.."రోజును మీకు కావాల్సినట్టుగా మలుచుకొని ఎంజాయ్ చేయండి" అని అర్థం.
Shilpa Shetty (Source: Instragram)
మొత్తానికైతే తన డేని ఎంజాయ్ చేస్తూ తన అందంతో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.