Shivani Nagaram (Image Credit: Instagram)
శివాని నాగారం.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ లిటిల్ హార్ట్స్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.

Shivani Nagaram (Image Credit: Instagram)
ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత సుహాస్ హీరోగా వచ్చిన హే బల్వంత్ సినిమాలో కూడా నటించింది.

Shivani Nagaram (Image Credit: Instagram)
ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే మరో సినిమా వచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇక దీంతో మళ్లీ ఈ కాంబినేషన్ తెరపై కనిపించడంతో అభిమానులు కూడా ఎగ్జైట్ అయ్యారు. అటు ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది.

Shivani Nagaram (Image Credit: Instagram)
ఇకపోతే ఈ మధ్యకాలంలో మరికొన్ని ప్రాజెక్టులలో అవకాశాలు అందుకున్న ఈమె.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Shivani Nagaram (Image Credit: Instagram)
గత కొంతకాలం వరకు సైలెంట్ గా ఉన్న శివాని ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయిపోయి.. తాజాగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.

Shivani Nagaram (Image Credit: Instagram)
తాజాగా ఒక రిసార్ట్ నుంచి ఆమె ఈ ఫోటోలు పంచుకున్నట్లు తెలుస్తోంది. అందులో డెనిమ్ జీన్స్ ధరించి జుట్టును వదిలేసి చాలా క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.. ప్రస్తుతం శివాని షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.