
Shivani Nagaram( Source/ Instagram)
కేవలం ఫస్ట్ సినిమాతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ శివాని నగారం.. ఈ మధ్య ఈ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

Shivani Nagaram( Source/ Instagram)
ఈమె నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీ సక్సెస్ అవ్వడంతో హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి..

Shivani Nagaram( Source/ Instagram)
"లిటిల్ హార్ట్స్" అనే మూవీలో నటించి ఫేమస్ అయ్యింది.. సుహాస్ నటిస్తున్న 'హే భగవాన్' అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

Shivani Nagaram( Source/ Instagram)
ఈ హీరోయిన్ కేవలం నటిగా మాత్రమే కాకుండా మంచి సింగర్ అని చాలా మందికి తెలియదు. అలాగే కూచిపూడి డాన్సర్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.. అందరి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Shivani Nagaram( Source/ Instagram)
కాగా, కుర్ర హీరోయిన్లు ఈ మధ్య బిజీగా ఉంటారన్న సంగతి చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది. తాజాగా మరోసారి తన అందంతో ఆకట్టుకుంటుంది.

Shivani Nagaram( Source/ Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. తాజాగా పర్ఫుల్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..