Shreya Ghoshal (Source: Instragram)
ప్రముఖ స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన గాత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Shreya Ghoshal (Source: Instragram)
ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె ఒక్కో పాటకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ అలరిస్తోంది.
Shreya Ghoshal (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య కాలంలో అస్సామీ,తెలుగు , తమిళ్, కన్నడ , మలయాళం, పంజాబీ, బెంగాలీ, మరాఠీ వంటి భాషలలో కూడా ఎన్నో పాటలు పాడారు.
Shreya Ghoshal (Source: Instragram)
తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించిన ఈమె మొదటిసారి హిందీలో వచ్చిన దేవదాసు అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించింది. ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం అందించింది.
Shreya Ghoshal (Source: Instragram)
ఈమెకు ఇప్పటివరకు 4 నేషనల్ అవార్డులు, 5 ఉత్తరాది ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు 4 దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు కూడా లభించాయి.
Shreya Ghoshal (Source: Instragram)
స్టార్ హీరోయిన్ రేంజిలో అందంతో ఆకట్టుకునే ఈమె ..తాజాగా ఐపీఎల్ లో భాగంగా చాలా గ్లామర్ గా కనిపించి బ్లూ అవుట్ ఫిట్ తో స్టార్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా అందంగా తయారయింది శ్రేయ ఘోషల్.