Shriya Saran (Source: Instragram)
శ్రియ శరన్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Shriya Saran (Source: Instragram)
కరోనా సమయంలో సడన్ గా ఇండస్ట్రీకి దూరమైన ఈమె, పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనకు పెళ్లయిందని, పాప కూడా పుట్టిందని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Shriya Saran (Source: Instragram)
సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రియ ఆర్ఆర్ఆర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ ఏంటో నిరూపించింది.
Shriya Saran (Source: Instragram)
ఇక ఇప్పుడు గ్లామర్ వలకబోస్తూ సరైన పాత్ర కోసం ఎదురు చూస్తోంది శ్రియ శరన్.
Shriya Saran (Source: Instragram)
ఇక అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కూతురితో కలిసి ఫోటోలు షేర్ చేసే ఈమె .. తాజాగా గోల్డెన్ కలర్ బికినీ టైప్ దుస్తులు ధరించి అద్దం ముందు అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది.
Shriya Saran (Source: Instragram)
ప్రస్తుతం శ్రియా షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.