BigTV English

Shriya Saran: వెనక్కి తగ్గేది లేదంటున్న శ్రియాశరణ్

Shriya Saran: నాలుగు పదుల వయసొచ్చినా తానింకా యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంటోంది హీరోయిన్ శ్రియా శరణ్.

Shriya Saran photo shoot in saree
Shriya Saran photo shoot in saree

ఇప్పుడొస్తున్న బ్యూటీలంతా తన ముందు దిగదుడుపేనని చెప్పకనే చెబుతోంది.

Shriya Saran photo shoot in saree
Shriya Saran photo shoot in saree

నోటితో కాకుండా కేవలం ఫోటోషూట్లతో చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Shriya Saran photo shoot in saree
Shriya Saran photo shoot in saree

ఈ అమ్మడు గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలుపైనే అయ్యింది.

Shriya Saran photo shoot in saree
Shriya Saran photo shoot in saree

ఇప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తూ తాను ఇండస్ట్రీలో ఉన్నానంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Shriya Saran photo shoot in saree
Shriya Saran photo shoot in saree

ఆరేళ్ల కిందట మ్యారేజ్ అయినా, మూవీల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలేదు.

Shriya Saran photo shoot in saree
Shriya Saran photo shoot in saree

తాజాగా హీరో సూర్య న్యూప్రాజెక్టులో స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వబోతోంది.

Shriya Saran photo shoot in saree
Shriya Saran photo shoot in saree

అన్నట్లు ఫ్యాషన్ బ్యూటీల మాదిరిగానే ట్రెడిషనల్ డ్రెస్‌లో ముఖ్యంగా శారీలో కాసింత హాట్‌గా ఫోటోషూట్‌కు ఫోజులిచ్చింది.

Shriya Saran photo shoot in saree
Shriya Saran photo shoot in saree

ఆమె ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×