
Shriya Saran ( Source / Instagram)
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆమె నాలుగు పదుల వయసులో కూడా శ్రీయ గ్లామర్ జోరు అస్సలు తగ్గడం లేదు.. కొన్ని ఏళ్లకు పైగా టాలీవుడ్ లో నటిగా రాణిస్తున్నారు.

Shriya Saran ( Source / Instagram)
ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది శ్రీయా .. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ఇలా టాప్ స్టార్స్ అందరితో శ్రీయ నటించారు.. ఆమెతో జోడీ కట్టిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి.

Shriya Saran ( Source / Instagram)
ఈ అమ్మడు 'సంతోషం' సినిమాలో స్టార్ హీరో నాగార్జున సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ఆమెకు కెరీర్లో పెద్ద బ్రేక్గా మారింది.. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

Shriya Saran ( Source / Instagram)
రీసెంట్ గా శ్రీయ శరన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ చిత్రంలో నటించి మెప్పించింది. శ్రీయ నటించిన ఠాగూర్, బాలు లాంటి చిత్రాల్లో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు..

Shriya Saran ( Source / Instagram)
శ్రీయ శరన్ 40 ప్లస్ ఏజ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఆమె వయసుకు తగ్గ ఆఫర్స్ వస్తున్నాయి.. ఈ అమ్మడు గ్లామర్ విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు..

Shriya Saran ( Source / Instagram)
లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు మతిపోగోడుతుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో హాట్ లుక్ లో గ్లామర్మెరుపులు మెరిపిస్తూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి.. ఆమె లుక్ తో పాటు డ్రెస్ కూడా వెరైటీగా ఉండడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి...