BigTV English

Shriya Saran: ఎరుపు రంగు లెహెంగాలో శ్రియా అందం.. మహారాణిగా ఒంటి నిండా నగలతో ముస్తాబు

Shriya Saran Latest Photos: 2001లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది శ్రియా. 23 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

దీపావళి సందర్భంగా యంగ్ హీరోయిన్లతో పాటు సీనియర్ హీరోయిన్లు కూడా కొత్తగా ముస్తాబయ్యి ఫోటోలు షేర్ చేస్తుండగా.. శ్రియా కూడా అందులో చేరింది. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

దీపావళికి రెడ్ కలర్ లెహెంగాలో మహారాణిగా ఒంటి నిండా నగలతో ముస్తాబయ్యింది శ్రియా. దీంతో ఇప్పటికీ తను తెలుగు ప్రేక్షకులకు మహారాణే అని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

ఇప్పటికే ఈ ఏడాదిలో ఒక వెబ్ సిరీస్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రియా. దాంతో పాటు సూర్య అప్‌‌కమింగ్ మూవీలో కూడా తను ఒక కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

ఈ 23 ఏళ్ల కెరీర్‌లో తను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ప్రతీ సౌత్ ఇండియన్ భాషలో నటించింది. దాంతో పాటు హిందీలో సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

ఇప్పటికీ శ్రియాకు హిందీలో భారీగానే డిమాండ్ ఉంది. 2022లో విడుదలయిన ‘దృశ్యం 2’లో చివరిసారిగా బీ టౌన్ ప్రేక్షకులను పలకరించింది. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

గతేడాది శ్రియా.. ఒక హిందీ, ఒక కన్నడ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది. కానీ ఈ రెండు సినిమాలు డిశాస్టర్లుగానే నిలిచి తనకు ప్లస్ అవ్వలేకపోయాయి. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

ప్రస్తుతం సూర్య, కార్తిక సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌లో శ్రియా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిగురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

ప్రస్తుతం తెలుగులో సీనియర్ హీరోలకు జోడీ అంటే ముందుగా త్రిష, నయనతారతో పాటు శ్రియా పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు మేకర్స్. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

ఇక శ్రియాను వెండితెరపై చూడడం మిస్ అవుతున్న ఫ్యాన్స్.. తను తరచుగా సినిమాలు చేస్తే బాగుంటుందని ఫీలవుతున్నారు. (Image Source: Shriya Saran/Instagram)

Shriya Saran
Shriya Saran

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×