
Shruti Haasan(Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

Shruti Haasan(Image credit: Instagram)
నిజానికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన సినిమాలతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్నప్పటికీ గబ్బర్ సింగ్ సినిమాతో తన తలరాతను కూడా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

Shruti Haasan(Image credit: Instagram)
ఈ సినిమా అందించిన క్రేజ్ తో వరుస పెట్టి సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతోంది.

Shruti Haasan(Image credit: Instagram)
ఒకవైపు హీరోయిన్ గా పలు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సింగర్ గా కూడా తనలోని టాలెంట్ ను నిరూపించుకుంది శృతిహాసన్.

Shruti Haasan(Image credit: Instagram)
ఇదిలా ఉండగా తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్ తో మళ్ళీ ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చింది. అందులో జుట్టును వదిలేసి భయపెట్టేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.

Shruti Haasan(Image credit: Instagram)
కంటి చూపుతోనే చంపేస్తూ ఫోటోలు షేర్ చేయడంతో ఇవి చూసిన నెటిజన్స్ ఏంటి శృతి భయపెట్టేస్తావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.