BigTV English
Advertisement

Shruti Haasan: శృతి హాసన్‌లో కొత్త యాంగిల్

Shruti Haasan:  ఇండస్ట్రీకి వచ్చి రెండున్నర దశాబ్దాలు గడిచింది హీరోయిన్ శృతి హాసన్. హిట్.. ప్లాప్‌లతో ఏ మాత్రం సంబంధం లేకుండా మెల్లగా అడుగులు వేస్తూ పోతోంది.

Shruti Haasan (credit/instagram)
Shruti Haasan (credit/instagram)

అదే తనని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. కమల్ హాసన్ నటించిన హే రామ్ మూవీ ద్వారా చిన్నప్పుడే గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Shruti Haasan (credit/instagram)
Shruti Haasan (credit/instagram)

తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ సుందరి, బాలీవుడ్ మూవీ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

Shruti Haasan (credit/instagram)
Shruti Haasan (credit/instagram)

కేవలం బాలీవుడ్‌కి పరిమితం కాకుండా తెలుగు, తమిళం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Shruti Haasan (credit/instagram)
Shruti Haasan (credit/instagram)

సింపుల్‌గా చెప్పాలంటే  శాండిల్‌వుడ్, మోలీవుడ్ వైపు అస్సలు కన్నెత్తి చూడలేదు.

Shruti Haasan (credit/instagram)
Shruti Haasan (credit/instagram)

సినిమాలకు మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్లీ దాన్ని భర్తీ చేసుకుంది. లేటెస్ట్‌గా బ్లాక్ కలర్ శారీతో ఓ ఫోటోషూట్ ఇచ్చింది.

Shruti Haasan (credit/instagram)
Shruti Haasan (credit/instagram)

ఆ యాడ్ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. బ్లాక్ కలర్ శారీ మెరిసిపోయింది. తాను చాలా అందగత్తెనంటూ చూపించే ప్రయత్నం చేసింది.

Shruti Haasan (credit/instagram)
Shruti Haasan (credit/instagram)

అసలే శృతి నేచురల్ కలర్‌కి అపోజిట్‌ దుస్తుల్లో మెరిసింది.. ఆమె గ్లామర్ బాగా ఎలివేట్ అయ్యింది.

Shruti Haasan (credit/instagram)media
Shruti Haasan (credit/instagram)

దాదాపు నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా, తాను ఇప్పుడొస్తున్న బ్యూటీలకు ఏ మాత్రం తీసి పోనని చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఆ ఫోటోషూట్‌పై ఓ లుక్కేద్దాం.

Related News

Devayani Sharma : బెడ్ పై పోజులతో రెచ్చగొడుతున్న దేవయాని.. కుర్రాళ్ళు తట్టుకోలేరు..!

Shraddha Srinath: పింక్ లెహంగాలో మనసు దోచుకుంటున్న శ్రద్దా…!

Namrata Shirodkar: నమ్రత ఈజ్ బ్యాక్.. ఆ అందాలకు సూర్యుడే ఫిదా!

Pragya Jaiswal: గ్లామర్ తో హీటెక్కించిన ప్రగ్యా జైస్వాల్!

Samantha: కొత్త ఆరంభం.. నీలి రంగులో చీరలో మెస్మరైజ్ చేస్తున్న సామ్‌

Shriya Saran: గ్లామర్ టచ్ తో గత్తరలేపుతున్న శ్రియా శరన్!

Amala Paul: గోడ మీద ఆ విన్యాసాలేంటి.. జాగ్రత్త అంటున్న ఫ్యాన్స్!

Malavika Mohanan : చీరలో హొయలు ఒలకబోస్తున్న మాళవిక.. చూపు తిప్పుకోవడం కష్టమే..

×