BigTV English

Siddharth – Aditi Rao Hydari Marriage Photos: సిద్ధార్థ్‌ – అదితి రావు హైదరీ.. మ్యారేజ్ ఫొటోస్ చూశారా?

Siddharth – Aditi Rao Hydari Marriage Photos: సిద్ధార్థ్‌ – అదితి రావు హైదరీ.. మ్యారేజ్ ఫొటోస్ చూశారా?

Siddharth, Aditi Rao Hydari Marriage Photos: టాలీవుడ్ హీరో సిద్ధార్ధ, అదితి రావు హైదరీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సాంప్రదాయకంగా వీరద్దరి మ్యారేజ్ జరిగింది.


ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సమక్షంలో హీరో సిద్ధార్ధ, అదితి రావు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.


తమ మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా  వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

అదితి రావు  సిద్దార్ధపై తమ ప్రేమను వ్యక్త పరుస్తూ నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే అంటూ కాప్షన్ ఇచ్చి ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం సిద్ధార్ధ, అదితి రావు మ్యారేజ్ ఫోటోస్ నెట్టింట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, ఫాన్స్ , నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది.

సిద్ధార్ధ్, అదితి కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వీరిద్ధరి నిశ్చితార్ధం జరిగింది.

 

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×