Simran Choudhary (Image Credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత అందాల పోటీలలో పాల్గొని పలు కిరీటాలను కూడా దక్కించుకుంది.

Simran Choudhary (Image Credit: Instagram)
ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. 2014లో హమ్ తుమ్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Simran Choudhary (Image Credit: Instagram)
ఆ తర్వాత ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి ఇమేజ్ అందుకుంది.

Simran Choudhary (Image Credit: Instagram)
సెహరి ,పాగల్, అధర్వ , చెక్, ఆ ఒక్కటి అడక్కు ఇలా పలు చిత్రాలలో నటించిన ఈమె.. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ లో కూడా నటిస్తోంది

Simran Choudhary (Image Credit: Instagram)
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను పంచుకున్న ఈమె తాజాగా టైట్ ఫిట్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Simran Choudhary (Image Credit: Instagram)
ముఖ్యంగా ఈమె ఒంపు సొంపులు చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అభిమానులు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.