BigTV English

Simran Choudhary: సిమ్రాన్ చౌదరి.. ఓ రేంజ్‌లో

Simran Choudhary: తక్కువ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. పుట్టింది.. పెరిగిందీ హైదరాబాద్‌లో.

Simran Choudhary (credit/instagram)
Simran Choudhary (credit/instagram)

ఐదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈమె, మెల్ల మెల్లగా సినిమాలు  చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.

Simran Choudhary (credit/instagram)
Simran Choudhary (credit/instagram)

ఈ నగరానికి ఏమైంది అనే మూవీ ద్వారా అభిమానుల ముందుకొచ్చింది. ఆ తర్వాత చెక్, ఆ ఒక్కటీ అడక్కు, లవ్ మి వంటి సిన్మాలతో ఫ్యాన్స్‌కు మరింత దగ్గరైంది.

Simran Choudhary (credit/instagram)
Simran Choudhary (credit/instagram)

ఈ క్రమంలో ఫాలోవర్స్ పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ట్రెండ్ తగ్గట్టుగా మోడ్రన్ డ్రెస్సులో దర్శనమిస్తోంది.

Simran Choudhary (credit/instagram)
Simran Choudhary (credit/instagram)

సింపుల్‌గా యూత్‌ని ఆకట్టుకునే ఇదొక  ప్రయత్నం అన్నమాట. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ యూత్‌ దృష్టిని ఆకర్షించింది.

Simran Choudhary (credit/instagram)
Simran Choudhary (credit/instagram)

ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Simran Choudhary (credit/instagram)
Simran Choudhary (credit/instagram)

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×