Siri Hanumanth (Source: Instragram)
ప్రముఖ నటి సిరి హనుమంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. న్యూస్ రీడర్గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Siri Hanumanth (Source: Instragram)
అయితే సీరియల్స్ ద్వారా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో.. వెండితెర వైపు అడుగులు వేసింది. అటు సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
Siri Hanumanth (Source: Instragram)
ముఖ్యంగా స్టార్ హీరోలు, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో భారీ క్రేజీ సొంతం చేసుకుంది.
Siri Hanumanth (Source: Instragram)
తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లిన ఈమె అక్కడ షణ్ముఖ్ తో చాలా చనువుగా ఉండి విమర్శలు కూడా ఎదుర్కొంది
Siri Hanumanth (Source: Instragram)
ఇక ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో కలిసి పలు రీల్స్, వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట సొంతంగా హెచ్ కె పర్మినెంట్ మేకప్ సెలూన్ ని కూడా ప్రారంభించారు.
Siri Hanumanth (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు అభిమానులను అలరించడానికి గ్లామర్ తో అలరిస్తున్న ఈమె వైట్ కలర్ అవుట్ ఫిట్ లో నాభి అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం సిరి హనుమంతు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి