E-Paper
Advertisement

Sobhita Dhulipala: నాగ చైతన్య కాబోయే భార్య శోభిత.. చీరలో ఎంత అందంగా ఉందో

Sobhita Dhulipala: నాగ చైతన్య కాబోయే భార్య శోభిత.. చీరలో ఎంత అందంగా ఉందో
Advertisement

Sobhita Dhulipala: అక్కినేని నాగ చైతన్య ప్రేయసి, కాబోయే భార్య శోభిత ధూళిపాళ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Advertisement

అయితే శోభిత అండ్ నాగ చైతన్య ఎన్నో ఏళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నా దాని గురించి ఎప్పుడూ బయట చెప్పలేదు. కానీ ఆగస్టులో అతి కొద్ది మంది సమక్షంలో ఈ జంట అఫీషియల్‌గా నిశ్చితార్థం చేసుకుంది.

Advertisement

అయితే ఆ సమయంలో ధరించిన నిశ్చితార్థం ఉంగరం ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.

తాజాగా అదే రింగుతో బయటకొచ్చిన శోభిత.. యానిమల్ ప్రింట్ చీర కట్టులో బ్లాక్ అండ్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌ను ధరించి తన అందంతో కుర్రాకారును ఫిదా చేసింది.

అందుకు సంబంధించిన ఫొటోలను శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

ఆ ఫొటోలపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. శోభిత చీరకట్టులో ఎంత అందంగా ఉందో అంటూ చేస్తున్నారు.

కాగా త్వరలో నాగ చైతన్య, శోభితల వివాహం గ్రాండ్‌ లెవల్లో జరగనున్నట్లు తెలుస్తోంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×