
Sonal Chauhan ( Source / Instagram )
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. ఆమె తాజా ఫోటోషూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Sonal Chauhan ( Source / Instagram )
'రెయిన్ బో' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్.. 'లెజెండ్' సినిమాతో మంచి విజయం సాధించింది.. ఆ తర్వాత వరుసగా చిత్రాల్లో నటిస్తుంది.

Sonal Chauhan ( Source / Instagram )
'పండగ చేస్కో' చిత్రంతో పర్వాలేదనిపించుకుంది. 'ది ఘోస్ట్', 'ఆదిపురుష్' సినిమాలు నిరాశ పరిచాయి. కానీ సోనాల్ సోషల్ మీడియాలో నెటిజన్లను మాత్రం నిరాశ పరిచలేదు.

Sonal Chauhan ( Source / Instagram )
బాలీవుడ్ చిత్రాలలో ఈమె బిజీగా ఉంది. ఇటీవల తెలుగులో మాత్రం సినిమాలు చేయలేదు.. బాలయ్య సినిమాలో నటించి బాగా ఫేమస్ అయ్యింది.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది.

Sonal Chauhan ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫోటోలతో కుర్రకారు కి మతిపోకూడదు. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది.

Sonal Chauhan ( Source / Instagram )
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ట్రెడిషినల్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ కనిపిస్తూ రెచ్చగొడుతుంది. ఒక్కో ఫోజులో ఒక్కో స్టిల్ ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ లుక్ వేసుకోండి..