BigTV English

Sonam kapoor: బ్లాక్ డ్రెస్‌లో సోనమ్ కెవ్వుకేక

Sonam kapoor:బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తక్కువ సినిమాలతో గ్లామర్ ఇండస్ట్రీలో బాగా పాపులరయ్యింది.

Sonam kapoor
Sonam kapoor

మ్యారేజ్ తర్వాత అడపా దడపా మూవీస్ చేస్తోందనుకోండి. కాకపోతే నిత్యం సోషల్‌మీడియాలో తన అభిప్రాయాలు, ఫోటోషూట్లతో హంగామా చేస్తోంది.

Sonam kapoor
Sonam kapoor

అభిమానులతో టచ్‌లో ఉంటుంది కూడా. ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్ వెళ్లింది. అక్కడ బ్లాక్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ.

Sonam kapoor
Sonam kapoor

ర్యాంప్‌పై ఆమె నడిచిన ఫోటోల విషయం కాసేపు పక్కనబెడితే.. ప్రత్యేకంగా ఫోటోలను తీసుకుంది.

Sonam kapoor
Sonam kapoor

 

బ్లాక్ డ్రెస్‌లో 20 ఏళ్ల అమ్మాయిగా దర్శనమిచ్చింది. ఎర్రటి బుగ్గలు.. ముదురు గోదుమ స్కిన్ కలర్, దానికి తగ్గట్టుగా మేకప్ ఇవన్నీ కలిసి ఆమెకి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.

Sonam kapoor
Sonam kapoor

దీనికితోడు బ్లాక్ కలర్ డ్రెస్ కావడంతో సూపర్బ్‌గా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో వైరల్ అయ్యాయి వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×