E-Paper
Advertisement

Sowmya Rao: దేవకన్యలా మెరిసిపోతున్న జబర్దస్త్ హాట్ బ్యూటీ

Advertisement

Sowmya Rao: జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ వెళ్లిపోయాకా.. ఆ ప్లేస్ లో ఎవరు వస్తారా అని అందరు ఎదురుచూస్తున్న సమయంలో మరో హాట్ బ్యూటీ సౌమ్యరావ్   ఎంట్రీ ఇచ్చింది.

Soumya Rao (credit/instagram)

అనసూయలాంటి అందంతో.. వచ్చీరానీ తెలుగుతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక  చిట్టిపొట్టి డ్రెస్ లలో కూడా కనిపించి ఔరా అనిపించింది సౌమ్య రావ్.

Soumya Rao (credit/instagram)
Advertisement

జబర్దస్త్ లో అనసూయ  లేని లోటును సౌమ్య తీరుస్తుంది అనుకొనేలోపు.. షో మానేసి వెళ్ళిపోయింది. జబర్దస్త్ మానేయడానికి తన కారణాలు తనకు ఉన్నాయని  ఆమె చెప్పుకొచ్చింది.

Soumya Rao (credit/instagram)

ఇక ఆ కామెడీ షోకు యాంకర్ గా చేసింది కొన్ని వారాలే అయినా అమ్మడిని తెలుగు ప్రేక్షకులు మంచిగానే ఆదరించారు. ప్రస్తుతం బుల్లితెర షోస్ లలో ఆమె కనిపిస్తుంది.

Soumya Rao (credit/instagram)
Advertisement

కన్నడలో సీరియల్స్ తో మెప్పించిన సౌమ్య ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ప్రస్తుతం ఒకపక్క సీరియల్స్, షోస్ తో బిజీగా మారింది.

Soumya Rao (credit/instagram)

ఇక సౌమ్య సోషల్ మీడియాలో  యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

Soumya Rao (credit/instagram)

తాజాగా సౌమ్య వైట్ కలర్ డిజైనర్ లెహంగాలో అందాల విందు చేసింది. నడుము అందాలను ఎరగా వేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

Soumya Rao (credit/instagram)

ఇక సడెన్ గా సౌమ్య ఫోటోలు చూసిన వారెవరైనా.. ఎవరీ దేవకన్య.. దివి నుంచి భువికి దిగివచ్చిందా.. ? అని అనేక మానరు. అంత అందంగా  కనిపిస్తుంది.

Soumya Rao (credit/instagram)

ప్రస్తుతం సౌమ్య రావ్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈ చిన్నది త్వరలో తెలుగు సినిమాల్లో ఏమైనా కనిపిస్తుందేమో చూడాలి.

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×