Sravanthi Chokarapu (Source: Instragram)
ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్రవంతి చొక్కారపు ఈ మధ్య మరింత బిజీబిజీగా గడిపేస్తున్న విషయం తెలిసిందే.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఒకవైపు బుల్లితెర షోలు చేస్తూనే.. మరొకవైపు వెండి ధర హీరోల సినిమా ఈవెంట్లకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ.. సందడి చేస్తోంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హోస్టుగా వ్యవహరించిన ఈమె.. అక్కడ తన అందంతో ఆకట్టుకుంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఇక తాజాగా ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈమె అందానికి మంత్రముగ్ధులు అవుతున్నారు.
Sravanthi Chokarapu (Source: Instragram)
తాజాగా గులాబీ రంగు లంగా వోని ధరించిన స్రవంతి చొక్కారపు ఈ ఫోటోలలో చాలా ముద్దులొలుకుతూ తన అందంతో కట్టి పడేసింది.
Sravanthi Chokarapu (Source: Instragram)
తాజాగా స్రవంతి చొక్కారపు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి