Sravanthi Chokarapu (Image Credit: Instagram)
సినిమా సెలబ్రిటీలే కాదు బుల్లితెర సెలబ్రిటీలు కూడా తమ అందాలను ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలోని ఇంస్టాగ్రామ్ వేదికగా నిత్యం ఫోటోలను వదులుతూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు.

Sravanthi Chokarapu (Image Credit: Instagram)
ఇక అందులో భాగంగానే టీవీ సీరియల్ యాక్టర్స్ ను మొదలుకొని ప్రముఖ యాంకర్ల వరకు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు.

Sravanthi Chokarapu (Image Credit: Instagram)
ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్రవంతి చొక్కారపు ఇన్ని రోజులు సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా పని చేయడమే కాకుండా బుల్లితెర షోలలో సందడి చేసింది.

Sravanthi Chokarapu (Image Credit: Instagram)
అలాంటి ఈమె తొలిసారి నటిగా హే బలవంత్ సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Sravanthi Chokarapu (Image Credit: Instagram)
పదహారేళ్ల తర్వాత తొలిసారి సినిమాలో నటించే అవకాశం లభించింది అని , తన కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అంటూ ఎమోషనల్ అయింది ఈ ముద్దుగుమ్మ.

Sravanthi Chokarapu (Image Credit: Instagram)
ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో ఆకట్టుకునే ఈమె.. తాజాగా ఎర్ర చీరలో అభిమానులను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.