Sravanthi Chokarapu( Source / Instagram)
ఈ మధ్య ఎక్కడ విన్నా యాంకర్ స్రవంతి పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. తెలుగు ఇండస్ట్రీకి సంబందించిన ఏ షో అయిన ఈమె హోస్ట్ చేస్తుంది..
Sravanthi Chokarapu( Source / Instagram)
షోకు తగ్గట్లు అమ్మడు స్టయిల్ వేరే లెవల్.. ఆ షో కే హైలెట్ అయ్యేలా రెడీ అవుతుంది.. అందుకు యూత్ ఆమెకు కనెక్ట్ అవుతున్నారు.
Sravanthi Chokarapu( Source / Instagram)
సోషల్ మీడియాలో యాంకరమ్మ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
యాంకర్ పాప లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్ లు వెయ్యడంతో పాటుగా ట్రెడిషినల్ టచ్ కూడా ఇస్తుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
తాజాగా ఈమె పోలీస్ గెటప్ లో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలను షేర్ చేసింది. గెటప్ లతో పాప పిచ్చెక్కిస్తుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
ప్రస్తుతం యాంకర్ శ్రవంతి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఓ సారి లుక్ వేసుకోండి..