BigTV English

Sravanthi Chokarapu: బ్యాక్ చూపిస్తూ బెంబేలేత్తిస్తున్న హాట్ యాంకర్.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Sravanthi Chokarapu: యాంకర్ అనే పేరు బయటకు వచ్చింది  అంటే టక్కున సుమ అని చెప్పేస్తారు. అరెరే స్టార్ హీరోలందరి ఈవెంట్స్ సుమ చూసుకుంటే.. మరీ కుర్ర హీరోలను, వేరే భాషల నుంచి వచ్చిన హీరోస్ ఈవెంట్స్ ఎవరు  చూసుకుంటారు  అని అంటే.. ఏ నేనున్నా  అంటూ వచ్చేస్తుంది యాంకర్ స్రవంతి చొక్కారపు.

Image Source: Sravanthi Chokarapu /Instagram)

అందం, అభినయం కలగలిపిన యాంకర్స్ లో స్రవంతి కూడా ఒకరు. అల్లు అర్జున్ తో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.

Image Source: Sravanthi Chokarapu /Instagram)

బన్నీతో చేసిన ఒకే ఏఒక్క ఇంటర్వ్యూ  స్రవంతిని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది అంటే అతిశయోక్తి లేదు. ఇక దీని తరువాత అమ్మడి రేంజే మారిపోయింది

Image Source: Sravanthi Chokarapu /Instagram)

యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో స్రవంతి బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేసింది. అయితే అది ఓటీటీ కావడంతో ఈ బ్యూటీకి అంతగా ఫేమ్ రాలేదు.

Image Source: Sravanthi Chokarapu /Instagram)

బిగ్ బాస్ నుంచి రాకపోతేనే సోషల్ మీడియాలో స్రవంతి ఒక సెలబ్రిటీ. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారును కునుకు లేకుండా చేయడంలో ముందుకు ఉంటుంది.

Image Source: Sravanthi Chokarapu /Instagram)

తాజాగా స్రవంతి స్టైలిష్ చీరకట్టులో సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్లాక్ కలర్  ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ పై వైట్ అండ్ ఎల్లో కాంబోలో  వచ్చిన డిజైనర్ చీరతో తళుక్కుమంది.

Image Source: Sravanthi Chokarapu /Instagram)

ఇక ఆ చీర మీద నేను నా అభిమానిని అని అర్ధం వచ్చేలా హిందీ డైలాగ్ ను రాయించుకుంది. ఇక ఆ చీరపై మరింత స్టైలిష్ గా కనిపించేలా జుట్టును కొప్పుగా చుట్టి .. పెద్ద పెద్ద గాగుల్స్ తో దర్శనమిచ్చింది. 

Image Source: Sravanthi Chokarapu /Instagram)

ఇక ఈ రేంజ్ లో స్రవంతి కనిపిస్తే కుర్రకారు ఆగుతారా.. స్రవంతి హీరోయిన్ మెటీరియల్, ఆమె ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే  అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Image Source: Sravanthi Chokarapu /Instagram)

ఇకపోతే ప్రస్తుతం స్రవంతి ఒక షోస్.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారిపోయింది. మరి ముందు ముందు  ఈ చిన్నదానికి హీరోయిన్ గా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Related News

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Big Stories

×