E-Paper
Advertisement

Sravanthi Chokkarapu: ఎల్లో డ్రెస్‌లో స్రవంతి థైస్ షో..చూస్తే కుర్రాళ్లకు మతి పోవాల్సిందే!

Sravanthi Chokkarapu: ఎల్లో డ్రెస్‌లో స్రవంతి థైస్ షో..చూస్తే కుర్రాళ్లకు మతి పోవాల్సిందే!
Advertisement

Sravanthi Chokkarapu: ఎల్లో డ్రెస్‌లో స్రవంతి చొక్కారపు కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఎక్స్‌ఫోజింగ్‌లో తగ్గేదేలే అన్నట్లు థైస్ షోతో గ్లామర్ డోస్ రెట్టింపు చేసింది. తాజాగా, సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఎల్లో డ్రెస్ లో థైస్ కనిపించేలా స్రవంతి మైమరపించే ఫోజులు ఇస్తోంది.

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..యూట్యూబ్, మూవీ ప్రమోషన్స్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

Advertisement

ప్రస్తుతం అందాల ఆరబోతలో అమ్మడి టాలెంట్ మామూలుగా ఉండదు.

ఎలాంటి డ్రెస్‌లతో ఎలాంటి ఫోజులివ్వాలనే అంశంపై పీహెచ్‌డీ చేసింది.

ఎల్లో డ్రెస్‌లో అదిరిపోయే ఫోజులిచ్చి కుర్రాళ్లకు స్రవంతి నిద్రలేకుండా చేస్తోంది.

స్రవంతి పెళ్లి చేసుకున్నప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.

ఈ ముద్దుగుమ్మ..సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తోంది. మరి ఈ అమ్మడు కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

హీరోయిన్ల రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. హాట్ ఫోటోలతో చిరునవ్వులు చిందిస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×