
Sree Leela (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ శ్రీలీల గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో పెళ్లి సందD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Sree Leela (Image credit: Instagram)
ఆ తర్వాత రవితేజతో ధమాకా సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీల ఆ తర్వాత చేసిన ఏ సినిమా కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అందివ్వలేదు అనే చెప్పాలి.

Sree Leela (Image credit: Instagram)
మధ్యలో ఈమె నటించిన గుంటూరు కారం , భగవంత్ కేసరి సినిమాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ ఆ సినిమాల క్రెడిట్ ఈమెకు లభించలేదు.

Sree Leela (Image credit: Instagram)
ఇకపోతే కోటి ఆశలతో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో తన కెరియర్ ను మార్చుకోవాలి అనుకుంది. కానీ ఈ సినిమా కూడా ధురంధర్ ముందు తేలిపోయిందనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి.

Sree Leela (Image credit: Instagram)
ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో రెండు చిత్రాలలో అవకాశాలు అందుకుంది. కనీసం ఆ చిత్రాలైనా ఈమెకు విజయాన్ని అందిస్తాయేమో చూడాలి.

Sree Leela (Image credit: Instagram)
ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రీ లీల.. తాజాగా చీరకట్టులో కనిపించి అందాలతో మెస్మరైజ్ చేసింది.. ఇక చందమామలా చీరకట్టులో కనిపించి అభిమానుల హృదయాలను దోచుకుంది శ్రీలీల. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.